Sunday, 6 September 2026
  • Home  
  • మాధవరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
- అన్నమయ్య

మాధవరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.

మాధవరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలోని హ్యాపీ కిడ్స్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజంపేట టీడీపీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తల్లి జన్మనిస్తే, తండ్రి నడక నేర్పుతారని, జీవితాన్ని తీర్చిదిద్దేది గురువేనని, గురువును పూజించడం ముల్లోకాల పూజతో సమానమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మాధవరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.

కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలోని హ్యాపీ కిడ్స్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజంపేట టీడీపీ నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తల్లి జన్మనిస్తే, తండ్రి నడక నేర్పుతారని, జీవితాన్ని తీర్చిదిద్దేది గురువేనని, గురువును పూజించడం ముల్లోకాల పూజతో సమానమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.