Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

మాట నిలబెట్టుకున్న మిత్రపక్షం,, పోటీ చేసిన 2 వార్డుల్లో గెలిచిన సి. పి. ఐ. పార్టీ!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మాట నిలబెట్టుకున్న మిత్రపక్షం,, పోటీ చేసిన 2 వార్డుల్లో గెలిచిన సి. పి. ఐ. పార్టీ!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 29@4:15am (పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల వార్డు మెంబర్ స్థానాలకు పోటీచేసిన సి.
  • పి.
  • ఐ.

పామూరు, నవంబర్ 29@4:15am (పున్నమి తెలుగు దినపత్రిక ) పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల వార్డు మెంబర్ స్థానాలకు పోటీచేసిన సి. పి. ఐ. పార్టీ. 4 వ వార్డులో పోటీచేసిన,పట్టణంలో అందరికి సూపరిచితుడయిన RMP డాక్టర్ వజ్రాల సుబ్బారావు తమ సమీప టీడీపి అభ్యర్థిపై అత్యధిక మెజారిటీతో గెలిచిన విషయం అందరికి తెలిసిందే.. అదేవిధంగా మిత్రపక్ష సి. పి. ఐ. పార్టీకి చెందిన 17 వ వార్డులో పోటీ చేసిన పోతల ప్రభాకర్, తమ టీడీపీ ప్రత్యర్థి బంకా యోబు మీద గెలిపొందారు.. పోతల ప్రభాకర్ స్వతహాగా మంచి విద్యావంతుడు, సి. పి ఐ. పార్టీ సీనియర్ నాయకులు కావడం అతనికి కలిసొచ్చిన ప్రధాన గెలుపు అంశం.. పోతల ప్రభాకర్, గత కొంతకాలంగా తన 17 వ వార్డులో చురుకుగా పనిచేస్తూ,పరిధిలో అనేక ప్రజాప్రయోజన కార్యక్రమాల అమలులో ప్రధాన పాత్ర పోషించాడని 17 వ వార్డు పరిధి ఓటరు అభిప్రాయం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *