✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం సాగిపాడు గ్రామంలోని కళ్యాణ మండపం వద్ద గోపాలపురం క్లస్టర్ -1, మహానాడులో ఉత్సాహంగా మొదటిరోజు పాల్గొన్న పసుపు నారీమణులు .
ఈ మహానాడు 2026 కార్యక్రమాన్ని ముందుగా గోపాలపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కాకర్ల రామతులసి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో గోపాలపురం మండల అధ్యక్షురాలు ముత్యాల పద్మ ప్రియ గారు.నీలపాల పెద్ద సత్యవతి. చెల్లిం కుల వెంకటలక్ష్మి. దేవరపల్లి గిరిజారాణి. గద్దె సునీత. మద్దుకూరి సుభాషిని. గెడా శేషారత్నం.స్త్రీ లు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసంగించారు
End


