Sunday, 20 September 2026
  • Home  
  • మళ్లీ పరుగులెడుతున్న పసిడి, వెండి ధరలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మళ్లీ పరుగులెడుతున్న పసిడి, వెండి ధరలు

ఆగస్టు 24, 2026 బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులెడుతూ పైపైకి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.880 పెరిగి రూ.1,63,970కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,50,300 పలికింది. మరోవైపు కేజి వెండి ధర ఒక్కరోజే రూ.5,000 20 .2,75,000 మార్కును తాకింది. అయితే ఈ ధరలకు 3 శాతం జీఎస్టీ అదనంగా వర్తిస్తుందని, తెలుగు రాష్ట్రాల్లోని నగరాలను బట్టి రేట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చని బులియన్ వర్గాలు వెల్లడించాయి.

ఆగస్టు 24, 2026
బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులెడుతూ పైపైకి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.880 పెరిగి రూ.1,63,970కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,50,300 పలికింది. మరోవైపు కేజి వెండి ధర ఒక్కరోజే రూ.5,000 20 .2,75,000 మార్కును తాకింది. అయితే ఈ ధరలకు 3 శాతం జీఎస్టీ అదనంగా వర్తిస్తుందని, తెలుగు రాష్ట్రాల్లోని నగరాలను బట్టి రేట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చని బులియన్ వర్గాలు వెల్లడించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.