Wednesday, 30 September 2026
  • Home  
  • మదనపల్లెలో సీఎం, కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన
- అన్నమయ్య

మదనపల్లెలో సీఎం, కేంద్ర మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

అక్టోబర్ 2న సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో బీకే పల్లి ప్రాంతంలో ఏర్పాట్లను మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, వేదిక, స్టాల్స్, బ్యారికేడింగ్, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, పర్యటన విజయవంతానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.