Friday, 3 July 2026
  • Home  
  • భువనగిరిలో జూలై 5న టీన్‌మార్ మల్లన్న రాజ్యాధికార సమరభేరి సభ
- యాదాద్రి భువనగిరి

భువనగిరిలో జూలై 5న టీన్‌మార్ మల్లన్న రాజ్యాధికార సమరభేరి సభ

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ టీన్‌మార్ మల్లన్న నేతృత్వంలో జూలై 5న భువనగిరిలో “రాజ్యాధికార సమరభేరి” భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభలో సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రిపోర్టర్: Donkena Babu | Punnami News Uploaded Video:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ టీన్‌మార్ మల్లన్న నేతృత్వంలో జూలై 5న భువనగిరిలో “రాజ్యాధికార సమరభేరి” భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభలో సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

రిపోర్టర్: Donkena Babu | Punnami News

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.