Wednesday, 16 September 2026
  • Home  
  • భద్రాచలంలో జీఎన్‌ఆర్ ఫుట్‌వేర్‌ షాప్‌ ప్రారంభం
- BHADRADRI

భద్రాచలంలో జీఎన్‌ఆర్ ఫుట్‌వేర్‌ షాప్‌ ప్రారంభం

భద్రాచలం, సెప్టెంబర్‌ 16: భద్రాచలం ఆంధ్రా బ్యాంక్‌ రోడ్డులో మెన్స్‌ క్లబ్‌ ఫ్యాషన్స్‌ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జీఎన్‌ఆర్ ఫుట్‌వేర్‌ షాప్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కుంజా ధర్మారావు, కుంజా సంతోష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుంజా సంతోష్‌ మాట్లాడుతూ స్థానికంగా చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక వ్యాపారాల అభివృద్ధికి ప్రజల సహకారం, ప్రోత్సాహం ఎంతో అవసరమని పేర్కొన్నారు. జీఎన్‌ఆర్ ఫుట్‌వేర్‌ నిర్వాహకులు గన్నవరపు ముత్యాలరావు, మౌనిక చిన్న స్థాయి నుంచి వ్యాపారాన్ని ప్రారంభించి క్రమంగా అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమన్నారు. వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఇర్పా అనసూయ, సున్నం భూలక్ష్మి, కేతవరపు రామకృష్ణ, భూక్య సాయి కౌశిక్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం, సెప్టెంబర్‌ 16: భద్రాచలం ఆంధ్రా బ్యాంక్‌ రోడ్డులో మెన్స్‌ క్లబ్‌ ఫ్యాషన్స్‌ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జీఎన్‌ఆర్ ఫుట్‌వేర్‌ షాప్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కుంజా ధర్మారావు, కుంజా సంతోష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కుంజా సంతోష్‌ మాట్లాడుతూ స్థానికంగా చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి, యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక వ్యాపారాల అభివృద్ధికి ప్రజల సహకారం, ప్రోత్సాహం ఎంతో అవసరమని పేర్కొన్నారు. జీఎన్‌ఆర్ ఫుట్‌వేర్‌ నిర్వాహకులు గన్నవరపు ముత్యాలరావు, మౌనిక చిన్న స్థాయి నుంచి వ్యాపారాన్ని ప్రారంభించి క్రమంగా అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమన్నారు. వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఇర్పా అనసూయ, సున్నం భూలక్ష్మి, కేతవరపు రామకృష్ణ, భూక్య సాయి కౌశిక్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.