Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు: లగిసపల్లి కేజీబీవీ పాఠశాలలో బాల్య వివాహ ముక్త భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా అడిషనల్ డీఎంహెచ్‌ఓ, జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీఓ), జిల్లా స్ధానిక ఫిర్యాదుల కమిటీ చైర్మన్, ఐసీడీఎస్ అధికారులు బాల్య వివాహాలతో విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై కలిగే అనర్థాలను వివరించారు.
  • విద్యార్థులు లక్ష్యంతో చదువుకోవాలని, బాల్య వివాహాలు తెలిస్తే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

పాడేరు: లగిసపల్లి కేజీబీవీ పాఠశాలలో బాల్య వివాహ ముక్త భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఎంహెచ్‌ఓ, జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీఓ), జిల్లా స్ధానిక ఫిర్యాదుల కమిటీ చైర్మన్, ఐసీడీఎస్ అధికారులు బాల్య వివాహాలతో విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై కలిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకోవాలని, బాల్య వివాహాలు తెలిస్తే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఇతర మూలం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *