Wednesday, 3 June 2026
  • Home  
  • బడ్జెట్ స్కూల్స్ ని కాపాడండి యమ్ యల్ ఏ కి *అప్సా* వినతి
- ఆంధ్రప్రదేశ్

బడ్జెట్ స్కూల్స్ ని కాపాడండి యమ్ యల్ ఏ కి *అప్సా* వినతి

మంగళవారం దక్షిణ నియోజకవర్గం యమ్ యల్ ఎ వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం (అప్సా) సభ్యులు సిటీ లోగల ఆయన కార్యాలయం లో కలిసి ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పై వినతిపత్రం అందించి, చర్చించడం జరిగింది. ప్రధానంగా యల్ కె జీ, యూ కె జీ తరగతులకు ప్రభుత్వ గుర్తింపు మంజూరు చేయించాలని మరియు విద్యార్థులు ఒక స్కూల్ నుండి వేరొక స్కూల్ కి మారినప్పుడు టి సి తప్పని సరి చేయాలని కోరారు. చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ ని అన్ని విధాలుగా కాపాడాలని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యలు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్థానానికి హామీ ఇచ్చారు. ఆయన్ని కలిసిన వారిలో అప్సా రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ పి భాస్కరరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ చీకటి రమేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు కె రామకృష్ణ,సెక్రటరీ శ్రీనివాస్ ట్రెజరర్ వాసు, జిప్సా అధ్యక్షుడు బి శ్రీనివాస్, వాసుదేవరావు,రమేష్ నాయుడు గోవింద్, అజయ్,మౌళి తదితరులున్నారు.

మంగళవారం దక్షిణ నియోజకవర్గం యమ్ యల్ ఎ వంశీ కృష్ణ శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం (అప్సా) సభ్యులు సిటీ లోగల ఆయన కార్యాలయం లో కలిసి ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పై వినతిపత్రం అందించి, చర్చించడం
జరిగింది. ప్రధానంగా యల్ కె జీ, యూ కె జీ తరగతులకు ప్రభుత్వ గుర్తింపు మంజూరు చేయించాలని మరియు విద్యార్థులు ఒక స్కూల్ నుండి వేరొక స్కూల్ కి మారినప్పుడు టి సి తప్పని సరి చేయాలని కోరారు.
చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ ని అన్ని విధాలుగా కాపాడాలని కోరడం జరిగింది.
ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యలు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్థానానికి హామీ ఇచ్చారు. ఆయన్ని కలిసిన వారిలో అప్సా రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ పి భాస్కరరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ చీకటి రమేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్
జిల్లా అధ్యక్షుడు కె రామకృష్ణ,సెక్రటరీ శ్రీనివాస్ ట్రెజరర్ వాసు, జిప్సా అధ్యక్షుడు బి శ్రీనివాస్, వాసుదేవరావు,రమేష్ నాయుడు గోవింద్, అజయ్,మౌళి తదితరులున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.