Wednesday, 27 May 2026
  • Home  
  • ప్రొద్దుటూరులో దారుణం
- కడప

ప్రొద్దుటూరులో దారుణం

ప్రొద్దుటూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం. ఓ మహిళ భర్త కువైట్కు వెళ్లడంతో ఆమె నవకిశోర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. ఆమె కుమార్తె(15)తో సైతం నవకిశోర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. 2 నెలల కిందట తల్లి బలవంతంగా నవకిశోర్ ఉన్న గదికి కుమార్తెను పంపింది. బాలిక కేకలు వేసి తప్పించుకుని వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు సీఐ రామాంజనేయుడు కేసు నమోదు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.