ప్రతి భూ సమస్యను పరిష్కరిస్తాం… తాసిల్దార్ లోకనాథ పిల్లై
ఎస్ ఆర్ పురం ( పున్నమి ప్రతినిధి ) :… ప్రతి భూ సమస్యను పరిష్కరిస్తామని ఎస్ఆర్ పురం తాసిల్దార్ లోకనాథ పిల్లై తెలిపారు సోమవారం ఎస్ఆర్ పురం మండల తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 28అర్జీలు వచ్చాయి ముటేషన్..3 అర్జీలు.. రేషన్ కార్డుకు 4 అర్జీలు దారి సమస్యకు ఐదు అర్జీలు ఆన్లైన్ అడంగల్ మరియు వన్ బి కి ఏడు అర్జీలు పొజిషన్ సర్టిఫికెట్ కు రెండు ఆర్జీలు బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లకు ఏడు అర్జీలు వచ్చాయి అందులో 11 సమస్యలు అక్కడక్కడ పరిష్కరించబడినది మిగిలినవి దశలవారీగా పరిష్కరిస్తామని తాసిల్దార్ లోకనాథ్ పిళ్ళై తెలియజేశారు


