నార్వే చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్-1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. క్లిష్టమైన ఎండ్గేమ్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రజ్ఞానందకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ విజయం భారత చెస్‌కు మరో గర్వకారణంగా నిలిచింది.

- News
ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌పై అద్భుత విజయం