బద్రాద్రి కొత్తగూడెం. జూలై. 30.(పున్నమి వార్తలు)కొత్తగూడెం పోస్టాఫీసు నుండి కోర్టు కి వెళ్లే దారిలో దెబ్బతిని, పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణించడానికి వీలులేకుండా తయారైంది. వర్షం పడినప్పుడు ఈ గుంతల్లో నీరు నిలవడం వల్ల పాదచారులు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధాన సమస్యలు:
పెద్ద గుంతలు: రోడ్డు మొత్తం కోతకు గురై లోతైన గుంతలు ఏర్పడ్డాయి.
నీరు నిలవడం: వర్షపు నీరు గుంతల్లో చేరడం వల్ల రోడ్డు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎపుడి కి ఆయినా స్పందించి రోడ్ మరమత్తులు చేయించాలని స్థానికప్రజలు కోరుతున్నారు




