కాకినాడ జిల్లా తాళ్ళరేవు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోగల గాడిమొగ సెక్టార్ సీతారాంపురం గ్రామంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా సిడిపిఓ వై శ్రీదేవి ఆధ్వర్యంలో పోషణ మహా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకి అందించవలసిన పోషకాహారం గురించి తక్కువ ఖర్చుతో ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం గురించి తల్లులకు అవగాహన కల్పించారు. పిల్లలకి వైవిధ్యం కలిగిన ఆహారాన్ని అందించినట్లయితే భవిష్యత్తులో పిల్లలు బలంగా ఉంటారని పిల్లలకి ఇవ్వవలసిన పోషకాహారం గురించి వివరించారు.పోషక విలువలు గల ఆహారం పై అవగాహన పెంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ గాడిమొగ సెక్టార్ సూపర్వైజర్ పి.కనకరత్నం ,అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, కిషోరి బాలికలు పాల్గొన్నారు.

పోషక విలువలు గల ఆహారంపై అవగాహన పెంచుకోవాలి

2 Comments
addagalla suresh
September 9, 2026newe reporter
addagalla suresh
September 9, 2026ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట గ్రామంలోని CM పట్టాదార్ పుస్తకాలు పంపిణి కార్యక్రమం బహిరంగ సభకు విచ్చేసిన గంటి పెదపూడి జనసైనికులు. గంటి పెదపూడి జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ ఇందుకూరి వీరభద్ర రాజు గారు మరియు పి. గన్నవరం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ కొమ్ముల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో సభా ప్రాంగానికి చేరుకున్న గంటి పెదపూడి జనసైనికులు.ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు మద్దాల నాయుడు, అడ్డగళ్ళ సురేష్, బీసీ నాయకుడు ఈరి ఏడుకొండలుపాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, బిజెపి నాయకత్వం వర్ధిల్లాలి, పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు నాయకత్వం వర్ధిల్లాలి.