Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొట్టేళ్ల ప్రసాద్ , పొన్నూరు కాంచన ఘన విజయం.. కుడితిపల్లిలో టీడీపీ శ్రేణుల సంబరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పొట్టేళ్ల ప్రసాద్ , పొన్నూరు కాంచన ఘన విజయం.. కుడితిపల్లిలో టీడీపీ శ్రేణుల సంబరాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 7 (పున్నమి ప్రతినిధి) జట్లకొండూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి పొన్నూరు కాంచన, మనుబోలు మండల జడ్పీటీసీగా పొట్టేలు ప్రసాద్ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
  • ఈ సందర్భంగా కుడితిపల్లి గ్రామంలో జట్ల కొండూరు పంచాయతీ.మాజీ సర్పంచ్ వేదోటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, ఆనందోత్సాహాల మధ్య విజయాన్ని జరుపుకున్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 7 (పున్నమి ప్రతినిధి)
జట్లకొండూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి పొన్నూరు కాంచన, మనుబోలు మండల జడ్పీటీసీగా పొట్టేలు ప్రసాద్ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా కుడితిపల్లి గ్రామంలో జట్ల కొండూరు పంచాయతీ.మాజీ సర్పంచ్ వేదోటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, ఆనందోత్సాహాల మధ్య విజయాన్ని జరుపుకున్నారు. పార్టీ అభ్యర్థుల విజయంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *