నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలలో పేదల అపన్న హస్తంగా ఉపయోగపడుతున్న ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చే నిధులు
ప్రజా ప్రభుత్వం లో భాగంగా!! వివిధ రకాలుగా అనారోగ్యం బారిన పడిన వారికి సీఎం సహాయనిధి నుండినర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి సహకారంతోఖానాపురం మండల ధర్మారావుపేట గ్రామంలో PACS చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా
బాధితులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ముదురు కుమార స్వామి, ఉప సర్పంచ్ కొనుకటి రాజు, యూత్ అధ్యక్షుడు నవీన్, లేoకల పెళ్లి రవి, వార్డు సభ్యులు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్