పార్టీ కంటే అభ్యర్థి గుణగణాలకే తెలంగాణ గ్రాడ్యుయేట్ ఓటర్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పీపుల్స్ పల్స్ ‘తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్–2027’ వెల్లడించింది. 39 శాతం మంది అభ్యర్థిని, 36 శాతం మంది పార్టీని ప్రాధాన్యంగా భావించారు. నిరుద్యోగం, ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామకాల ఆలస్యం ప్రధాన సమస్యలుగా నిలిచాయి. ప్రస్తుత ఎమ్మెల్సీల పనితీరుపై 53 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ప్రచారం, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ప్రభావం కీలకమని సర్వే తెలిపింది. 10 వేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్ల అభిప్రాయాలతో ఈ మూడ్ సర్వే నిర్వహించారు.

పార్టీ కాదు… అభ్యర్థే కీలకం!