Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్ కు ఘన వీడ్కోలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్ కు ఘన వీడ్కోలు

వార్త ముఖ్యాంశాలు

  • కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) భీమా నాయక్ బదిలీ సందర్భంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం శనివారం జరిగింది.
  • ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి,కనిగిరి డి.ఎస్.పి తో కలిసి బిజెపి కనిగిరి అసెంబ్లీ కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా భీమా నాయక్ సేవలను కొనియాడుతూ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలో పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) భీమా నాయక్ బదిలీ సందర్భంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి,కనిగిరి డి.ఎస్.పి తో కలిసి బిజెపి కనిగిరి అసెంబ్లీ కన్వీనర్ కొండిశెట్టి వెంకట రమణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమా నాయక్ సేవలను కొనియాడుతూ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *