పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, *ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు* గారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
*61వ వార్డు మల్కాపురం,* పల్లి వీధి,నగరాలువీధి,గొల్లవీధి, రెడ్డి వీధి, శెట్టిబలిజివీధి, జాలర్ వీధి,గాంధీజీ వీధి, హరిజన వీధి వరకు *గౌరవ గణబాబు* గారి చేతుల మీదుగా *పెన్షన్ పంపిణీ*, మరియు మొన్న తుఫాన్ బాధితులు సముద్రంలో వేటకి వెళ్లలేని మత్స్యకారులు కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గారు, జోనల్ కమిషనర్ గారు, సివిల్ సప్లై ఆఫీసర్ ASO గారు ప్రభుత్వ యంత్రాంగం మరియు కూటమి నాయకుడు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, *ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు* గారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు
పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, *ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు* గారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *61వ వార్డు మల్కాపురం,* పల్లి వీధి,నగరాలువీధి,గొల్లవీధి, రెడ్డి వీధి, శెట్టిబలిజివీధి, జాలర్ వీధి,గాంధీజీ వీధి, హరిజన వీధి వరకు *గౌరవ గణబాబు* గారి చేతుల మీదుగా *పెన్షన్ పంపిణీ*, మరియు మొన్న తుఫాన్ బాధితులు సముద్రంలో వేటకి వెళ్లలేని మత్స్యకారులు కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గారు, జోనల్ కమిషనర్ గారు, సివిల్ సప్లై ఆఫీసర్ ASO గారు ప్రభుత్వ యంత్రాంగం మరియు కూటమి నాయకుడు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

