Wednesday, 30 September 2026
  • Home  
  • పల్లె పండుగ 3లో వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
- తూర్పు గోదావరి

పల్లె పండుగ 3లో వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము చాగల్లు మండలం, చాగల్లు గ్రామంలో వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం కింద మంజూరైన రూ.8 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆళ్ళ హరిబాబు, నాదెళ్ల శ్రీరామ్, ప్రభుత్వ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము చాగల్లు మండలం, చాగల్లు గ్రామంలో వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకం కింద మంజూరైన రూ.8 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆళ్ళ హరిబాబు, నాదెళ్ల శ్రీరామ్, ప్రభుత్వ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.