Tuesday, 15 September 2026
  • Home  
  • పలు వినాయక విగ్రహాలని సందర్శించి, విరాళాలు అందజేసిన…. లంక లితీష్…*
- ఎన్ టి ఆర్ జిల్లా

పలు వినాయక విగ్రహాలని సందర్శించి, విరాళాలు అందజేసిన…. లంక లితీష్…*

* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని పలు సెంటర్ల నందు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన వినాయకుని మండపాలను మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో సందర్శించి, పూజా కార్యక్రమంలో పాల్గొని, 5000 రూపాయలు విరాళాలను అందజేసిన, మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ గారు…* *ఈ కార్యక్రమం లో MPTC జల్లి కృష్ణ, నాయకులు,కార్యకర్తలు తెలుగు యువత, పాల్గొన్నారు…*

*

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం లోని పలు సెంటర్ల నందు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన వినాయకుని మండపాలను మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో సందర్శించి, పూజా కార్యక్రమంలో పాల్గొని, 5000 రూపాయలు విరాళాలను అందజేసిన, మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ గారు…*

*ఈ కార్యక్రమం లో MPTC జల్లి కృష్ణ, నాయకులు,కార్యకర్తలు తెలుగు యువత, పాల్గొన్నారు…*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.