నెల్లూరు నగరంలోని కోటమిట్ట మస్కట్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏజీ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్‌ను రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మాజీ జడ్పీ చైర్మన్ పి. చెంచల బాబు యాదవ్ ఘనంగా ప్రారంభించారు. సీనియర్ జర్నలిస్ట్ షేక్ ఫయాజ్ ఈ ప్రాంతంలో అత్యాధునిక వసతులతో ఫంక్షన్ హాల్ నిర్మించడం అభినందనీయమని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

నెల్లూరు: నెల్లూరులో అట్టహాసంగా ఏజీ సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ ప్రారంభం!