Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

నూతన హెచ్. ఓ. డి కి అభినందనలు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన హెచ్. ఓ. డి కి అభినందనలు..

వార్త ముఖ్యాంశాలు

  • నూతన హెచ్.
  • ఓ.
  • డి కి అభినందనలు..

నూతన హెచ్. ఓ. డి కి అభినందనలు..

పున్నమి న్యూస్, విశాఖపట్నం, నవంబర్ 07.

ఎస్.ఎం.ఎస్. 2 డిపార్ట్మెంట్ కి నూతన హెచ్.ఓ.డి. గా బాధ్యతలు స్వీకరించిన
వి.శశికాంత్ ని ఎస్.ఎం.ఎస్‌ 2 సి.సి.ఎస్, జి.సి.ఎం. సెక్షన్ కార్మికులు శనివారం ఆయన కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు ప్లాంట్ పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఉత్పత్తి, మానవ వనరులు, మరియు భద్రత విషయాలపై చర్చించడం జరిగింది. అందుకు దానికి ఆయన స్పందిస్తూ త్వరలో మన ప్లాంట్లో ప్రొడక్షన్ పెరిగి సానుకూల పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్.ఎం.ఎస్. 2 విభాగానికి ఇచ్చిన మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానీ చేరుకోడానికి కార్మికులందరూ సమష్టిగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గారి ప్రసాద్, గంట్ల శ్రీనివాసరావు, దుప్పాడ. అప్పారావు, మహేష్, రాజేష్, శేఖర్, మృగరాజు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *