Monday, 21 September 2026
  • Home  
  • నూతన మూల్యాంకన విధానాన్ని వెంటనే ఉపసంహరించాలి… రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్రాతు రాష్ట్ర డిమాండ్
- మహబూబ్ నగర్

నూతన మూల్యాంకన విధానాన్ని వెంటనే ఉపసంహరించాలి… రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్రాతు రాష్ట్ర డిమాండ్

*నూతన మూల్యాంకన విధానాన్ని తక్షణమే ఉపసంహరించాలి* సీసీఈ లక్ష్యాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన నూతన మూల్యాంకన విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల సమగ్ర వికాసం, ఒత్తిడి లేని అభ్యసనం, నిరంతర మూల్యాంకనం లక్ష్యంగా అమలులోకి వచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకన విధానానికి విరుద్ధంగా సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలకు ఎక్స్‌టర్నల్ ఎవాల్యూషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఆందోళనకరమన్నారు. బయట ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించడం వల్ల సీసీఈ మౌలిక ఉద్దేశమే దెబ్బతింటుందన్నారు. ఎక్స్‌టర్నల్ ఎవాల్యూషన్ కోసం ప్రభుత్వంపై పది కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందన్నారు. హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడం కాకుండా, విద్యారంగ నిపుణులతో చర్చించి, శాస్త్రీయ ఆధారాలపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

*నూతన మూల్యాంకన విధానాన్ని తక్షణమే ఉపసంహరించాలి*

సీసీఈ లక్ష్యాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన నూతన మూల్యాంకన విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల సమగ్ర వికాసం, ఒత్తిడి లేని అభ్యసనం, నిరంతర మూల్యాంకనం లక్ష్యంగా అమలులోకి వచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకన విధానానికి విరుద్ధంగా సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలకు ఎక్స్‌టర్నల్ ఎవాల్యూషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం ఆందోళనకరమన్నారు. బయట ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించడం వల్ల సీసీఈ మౌలిక ఉద్దేశమే దెబ్బతింటుందన్నారు. ఎక్స్‌టర్నల్ ఎవాల్యూషన్ కోసం ప్రభుత్వంపై పది కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందన్నారు. హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడం కాకుండా, విద్యారంగ నిపుణులతో చర్చించి, శాస్త్రీయ ఆధారాలపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.