Wednesday, 22 April 2026
  • Home  
  • నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఘన స్వాగతం
- తిరుపతి

నారా భువనేశ్వరికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఘన స్వాగతం

తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి నారా భువనేశ్వరికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ నాయకులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెతో మర్యాదపూర్వకంగా భేటీ అయి, నియోజకవర్గ అభివృద్ధి విశేషాలను, ప్రస్తుత పరిస్థితులను పంచుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.