వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు: నవంబర్ 5న జరగనున్న ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో దుత్తలూరు బిట్-1 పరిధిలో తెలుగుదేశం పార్టీ (TDP), కూటమి ప్రచారం పతాక స్థాయికి చేరింది.
- ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ కాకర్ల మధుసూదన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి కమ్మవారిపాలెం, ఏఏ కాలనీ, దుత్తలూరు, కట్టకిందపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు.
- మండల సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీ కంభం విజయరామిరెడ్డి గారిని, తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
దుత్తలూరు:
నవంబర్ 5న జరగనున్న ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో దుత్తలూరు బిట్-1 పరిధిలో తెలుగుదేశం పార్టీ (TDP), కూటమి ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ కాకర్ల మధుసూదన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి కమ్మవారిపాలెం, ఏఏ కాలనీ, దుత్తలూరు, కట్టకిందపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు.
మండల సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీ కంభం విజయరామిరెడ్డి గారిని, తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.