Sunday, 14 June 2026
  • Home  
  • నమోదిత చిట్ ఫండ్లలోనే చేరండి: ఫెడరేషన్ విజ్ఞప్తి
- ఆంధ్రప్రదేశ్

నమోదిత చిట్ ఫండ్లలోనే చేరండి: ఫెడరేషన్ విజ్ఞప్తి

రాజంపేట ప్రాంతంలో చీటీల పేరుతో ₹5 కోట్లకు పైగా మోసం జరిగిన ఘటన బాధాకరమని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్ అసోసియేషన్స్ తెలిపింది. చీటీలను నమోదు చేయకుండా నిర్వహించడం వల్లే చట్టపరమైన రక్షణలు, వసూళ్ల వ్యవస్థ అందుబాటులో లేక సమస్యలు తీవ్రతరమయ్యాయని పేర్కొంది. చీటీ నిర్వాహకులు తప్పనిసరిగా చట్టబద్ధంగా నమోదు చేసుకోవాలని, సభ్యులు ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే నమోదిత చిట్ ఫండ్ సంస్థల్లోనే చేరాలని విజ్ఞప్తి చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.