Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

నడిరోడ్లో నిర్భాగ్యులు ఎందరో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నడిరోడ్లో నిర్భాగ్యులు ఎందరో

వార్త ముఖ్యాంశాలు

  • మన సమాజంలో ఎన్నో అద్భుతమైన భవనాలు ఉన్నాయి.
  • ఆకాశాన్ని తాకే భవంతులు ఉన్నాయి.
  • విలాసవంతమైన కార్లల్లో తిరిగే వారు ఎందరో ఉన్నారు.

మన సమాజంలో ఎన్నో అద్భుతమైన భవనాలు ఉన్నాయి. ఆకాశాన్ని తాకే భవంతులు ఉన్నాయి. విలాసవంతమైన కార్లల్లో తిరిగే వారు ఎందరో ఉన్నారు. కానీ అదే సమాజంలో నడిరోడ్డుపై జీవనం సాగించే నిర్భగులు కూడా ఎందరో ఉన్నారు.

ఒకవైపు కడుపునిండా భోజనం దొరకక ఆకలితో అలమటించేవారు, మరోవైపు ఆహారాన్ని వృధా చేసేవారు ఉన్నారు.

ఒకవైపు నివసించడానికి పూరె గుడిసె కూడా లేనివారు, మరో వైపు అవసరానికి మించి బహుళ భవంతులు ఉన్నవారు ఉన్నారు.

చదువుకోవాలని ఆశ ఉన్నా అందనంత దూరంలో ఉన్నవారు ఎంత మందో.
ఆదరించే వారు లేక ఒంటరిగా మిగిలిపోయిన వృద్దలు ఎందరో ఎంతమందికి తెలుసు.

మానవత్వం అనేది మనము ధరించే దుస్తుల్లో లేదు,
మనం సంపాదించే సంపాదనలో లేదు. ఎదుట వారి కష్టాన్ని అర్ధం చేసుకొని సహాయము చేసే మనసులో ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *