రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ కార్యక్రమంపై అవగాహన కోసం బుధవారం నంద్యాలలో భారీ డ్రోన్ షో నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ తెలిపారు.సాయంత్రం 5.30 గంటలకు కలెక్టరేట్ నుంచి ఔట్‌డోర్ స్టేడియం వరకు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించిన అనంతరం ఈ ఆకర్షణీయమైన డ్రోన్ షో ఉంటుందన్నారు. అలాగే సెప్టెంబర్ 30 నుంచి పది రోజుల పాటు జిల్లావ్యాప్తంగా కళాజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

నంద్యాలలో బుధవారం భారీ డ్రోన్ షో: జేసీ సూరజ్ ధనుంజయ్