వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు.
- నందిపాడు Date:19-11-2026 దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోతుంగుంట ప్రసాద్ నాయుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
- నామినేషన్ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, టీడీపీ దుత్తలూరు మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, మండలం బీజేవైఎం అధ్యక్షులు పేమ్మసాని వేణుగోపాల్ తొ పాటు మండల టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
దుత్తలూరు.
నందిపాడు
Date:19-11-2026
దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోతుంగుంట ప్రసాద్ నాయుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఎంపీపీ రవీంద్రబాబు, టీడీపీ దుత్తలూరు మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, మండలం బీజేవైఎం అధ్యక్షులు పేమ్మసాని వేణుగోపాల్ తొ పాటు మండల టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు ఆయనకు మద్దతుగా నిలిచారు.