Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు ఎంపీపీగా యాకసిరి లలిత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు ఎంపీపీగా యాకసిరి లలిత

వార్త ముఖ్యాంశాలు

  • --వైస్ ఎంపీపీ (ఉపాధ్యక్షుడిగా) వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి నెల్లూరు రూరల్ ఎంపీపీ సంబంధించి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
  • ఎంపీపీ ఈసారి ఎస్టీలకు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే అందరి అభిప్రాయాల సేకరణ అనంతరం ఆమంచర్ల బిట్-1 నుంచి గెలుపొందిన యాకసిరి లలిత ను ఎంపీపీ గా నిర్ణయించారు.
  • నెల్లూరు రూరల్ లో మొత్తం 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ క్వీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

–వైస్ ఎంపీపీ (ఉపాధ్యక్షుడిగా) వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి
నెల్లూరు రూరల్ ఎంపీపీ సంబంధించి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీపీ ఈసారి ఎస్టీలకు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే అందరి అభిప్రాయాల సేకరణ అనంతరం ఆమంచర్ల బిట్-1 నుంచి గెలుపొందిన యాకసిరి లలిత ను ఎంపీపీ గా నిర్ణయించారు. నెల్లూరు రూరల్ లో మొత్తం 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ క్వీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో యాకసిరి లలిత ను ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.
నెల్లూరు రూరల్ వైస్ ఎంపీపీ (ఉపాధ్యక్షులుగా) దేవరపాలెం గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన వేమిరెడ్డి సురేంద్రను ఎంపిక చేశారు. ఇల్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటంరెడ్డి వెంట నడిచిన కొంతమందికి అవకాశాలు దక్కలేదు వారికి కూడా భవిష్యత్తులో మంచి స్థానాలు కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కు సంబంధించిన కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రారంభమవుతుంది. నామినేషన్ల ప్రక్రియ జరిగి కో ఆప్షన్ సభ్యుల ఎంపిక జరగగానే ఎంపీపీ వైస్ చైర్మన్ ల ఎంపిక జరగనుంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *