Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు బిట్‌-1 ఎంపీటీసీ స్థానం టీడీపీ కైవసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు బిట్‌-1 ఎంపీటీసీ స్థానం టీడీపీ కైవసం

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు బిట్‌-1 ఎంపీటీసీ స్థానం టీడీపీ కైవసం దుత్తలూరు: మండలంలోని బిట్‌-1 ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల మధు ఘన విజయం సాధించారు.
  • ఆయన 1,291 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం నమోదు చేశారు.
  • ఈ ఫలితంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

దుత్తలూరు బిట్‌-1 ఎంపీటీసీ స్థానం టీడీపీ కైవసం
దుత్తలూరు: మండలంలోని బిట్‌-1 ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల మధు ఘన విజయం సాధించారు. ఆయన 1,291 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం నమోదు చేశారు. ఈ ఫలితంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు కాకర్ల మధు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *