వార్త ముఖ్యాంశాలు
- తొర్రూర్ బైపాస్ వద్ద అవయవాల కలకలం చెన్నరావుపేట : (పున్నమి న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర బైపాస్ సమీపంలో వలిగొండ - తొర్రూరు జాతీయ రహదారి పక్కన గుండె, కాలేయాన్ని పోలిన అవయవాలు కనిపించడం కలకలం రేపింది.
- అవి మానవ అవయవాలా?
- జంతువులవా?
తొర్రూర్ బైపాస్ వద్ద అవయవాల కలకలం
చెన్నరావుపేట : (పున్నమి న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర బైపాస్ సమీపంలో వలిగొండ – తొర్రూరు జాతీయ రహదారి పక్కన గుండె, కాలేయాన్ని పోలిన అవయవాలు కనిపించడం కలకలం రేపింది. అవి మానవ అవయవాలా? జంతువులవా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్య జరిగిందా? అనే అనుమానాలపైనా ఆరా తీస్తున్నారు. అవయవాల స్వభావంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన