పున్నమి ప్రతినిధి ఆగస్టు 14 తెలంగాణ రక్షణ సేనలోకిముస్తాబాద్ మరియు ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన 50 మందికి పైగా మహిళలు యువకులు చేరారు ఈ సందర్భంగా యువజన విభాగం ఇంచార్జ్ మజీద్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీ చీఫ్ కవిత ప్రతిపాదిస్తున్న ఉచిత విద్య వైద్యం రైతు సంక్షేమం ఉపాధి కల్పన సామాజిక న్యాయం వంటి విధానాల పట్ల ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని మజీద్ తెలిపారు రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు



