Monday, 13 July 2026
  • Home  
  • తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా కార్యదర్శిగా వెంకటేష్
- మంచిర్యాల

తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా కార్యదర్శిగా వెంకటేష్

బెల్లంపల్లి పట్టణ తెలంగాణ ఉద్యమకారుల వేదిక కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ఆదేశానుసారంగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గోగర్ల రాజేశం చేతుల మీదుగా బెల్లంపల్లి పట్టణంలోనీ హనుమాన్ బస్తీకి చెందిన పసులేటి వెంకటేష్ కి నియామక పత్రం అందించడం జరిగింది అనంతరం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గోగర్ల రాజేశం మాట్లాడుతూ పసులేటి వెంకటేష్ కు జిల్లా కార్యదర్శి గా ఇవ్వడం వల్ల తెలంగాణ ఉద్యమకారుల వేదిక, (TUV) మరింత బలోపేతం చేసి కమిటీలు వేస్తారని తెలంగాణ ఉద్యమకారులను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఒక తాటి పైకి తీసుకొస్తారని ఈ బాధ్యతలు అప్పగిస్తున్నామని తెలియజేశారు, అనంతరం పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ తనను నమ్మి బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.