Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

వార్త ముఖ్యాంశాలు

  • *తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను!* కరువు తర్వాత అధికార పార్టీ గెలిచినట్టు చరిత్రలో లేదు హైటెక్ సిటీ కట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కూడా కరువు తర్వాత ఓడిపోయాడు కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు ఎల్ నినో…

*తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను!*

కరువు తర్వాత అధికార పార్టీ గెలిచినట్టు చరిత్రలో లేదు

హైటెక్ సిటీ కట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కూడా కరువు తర్వాత ఓడిపోయాడు

కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

ఎల్ నినో ప్రభావం గ్రామాల్లో తీవ్రంగా ఉంది, నీళ్లు, కరెంటుకు ఇబ్బందిగా ఉంది

జనవరి నెల తర్వాత తాగడానికి నీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదు

ప్రభుత్వం ఎల్ నినోపై అంచనా వేయలేకపోతుంది, ఇలాగే కొనసాగితే కష్టం

జూన్ తర్వాత కూడా ఎల్ నినో కొనసాగితే అధికార పార్టీ ఓడిపోవాల్సిందే

కరువు తర్వాత ఒక్క అధికార పార్టీ కూడా గెలిచినట్టు చరిత్రలో లేదు, ఎన్నో చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కూడా కరువు తర్వాత ఓడిపోయాడు

ఎల్ నినో ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిది

పెన్షన్ పెంచుతామని చెప్పారు, ఏమైందని గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారు

కేసీఆర్ ఇచ్చినంతే మీరు ఇస్తున్నారు, పెంచుతామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు అని గ్రామాల్లో నిలదీస్తున్నారు, వారు చెప్పేది కూడా నిజమే

45 లక్షల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ల ఓట్లు మనకు అవసరం లేదా?

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *