Friday, 4 September 2026
  • Home  
  • తాళ్ళరేవు చెక్కా ఆదినారాయణ లక్ష్మీ ఆధ్వర్యంలో హెర్బాలైఫ్ రాజేశ్వరి వెల్నెస్ సెంటర్ ప్రారంభం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తాళ్ళరేవు చెక్కా ఆదినారాయణ లక్ష్మీ ఆధ్వర్యంలో హెర్బాలైఫ్ రాజేశ్వరి వెల్నెస్ సెంటర్ ప్రారంభం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన తాళ్ళరేవులో సంతపేటలో హెర్బాలైఫ్ వెల్నెస్ కోచ్ చెక్కా ఆదినారాయణ,లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం హెర్బాలైఫ్ రాజేశ్వరి వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. హెర్బాలైఫ్ సీనియర్ వెల్నెస్ కోచ్ దామోదర్, హేమ దంపతులు ఈ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ,చెక్కా సత్య గంగాధర్, పావని స్థానిక ప్రముఖులు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.