Wednesday, 27 May 2026
  • Home  
  • తాగునీరు లేదు , సబ్‌స్టేషన్ లేదు.. | కొండబిట్రగుంట వాసుల ఇక్కట్లు
- News

తాగునీరు లేదు , సబ్‌స్టేషన్ లేదు.. | కొండబిట్రగుంట వాసుల ఇక్కట్లు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబిట్రగుంట మౌలిక వసతులకు దూరంగా ఉంది. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న నాయకుల హామీలు నీటిమూటలయ్యాయి. రైలు గేటు, రథోత్సవ మార్గాల్లో డ్రైనేజీ కాలువలు, పచ్చదనం ఏర్పాటు శూన్యం. కనీసం తాగునీటి సౌకర్యం లేదు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు ఊసే లేదు. రోడ్లపై మురుగు నీరు చేరుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను ఎంపీడీవో సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లగా, ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.