వార్త ముఖ్యాంశాలు
- TGSRTC ఆధ్వర్యంలో నడిచే బస్సులన్నీoటికి ఇకపై డోర్లు ఏర్పాటు చేయాలనీ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
- డోర్లు క్లోజ్ చేశాకే బస్సులు ముందుకు కదలాలని ఆదేశించింది.
- ఇది అన్నీ రకాల బస్సులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
TGSRTC ఆధ్వర్యంలో నడిచే బస్సులన్నీoటికి ఇకపై డోర్లు ఏర్పాటు చేయాలనీ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. డోర్లు క్లోజ్ చేశాకే బస్సులు ముందుకు కదలాలని ఆదేశించింది. ఇది అన్నీ రకాల బస్సులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. డోర్లు లేని వాటిని గుర్తించి వెంటనే అమర్చాలని సూచించింది. మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ మృతి నేపథ్యంలో సిబ్బందితో పాటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం RTC తీసుకుంది.