Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డి.సి.పల్లి నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సీఐ గంగాధర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డి.సి.పల్లి నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సీఐ గంగాధర్

వార్త ముఖ్యాంశాలు

  • అల్లర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మర్రిపాడు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మర్రిపాడు మండలం డి.సి.పల్లి గ్రామ సచివాలయం వద్ద కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆత్మకూరు సీఐ గంగాధర్ శుక్రవారం పరిశీలించారు.
  • కేంద్రంలోని ఏర్పాట్లను, పోలీసు బందోబస్తును సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు.
  • ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

అల్లర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

మర్రిపాడు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మర్రిపాడు మండలం డి.సి.పల్లి గ్రామ సచివాలయం వద్ద కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆత్మకూరు సీఐ గంగాధర్ శుక్రవారం పరిశీలించారు. కేంద్రంలోని ఏర్పాట్లను, పోలీసు బందోబస్తును సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గంగాధర్ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *