Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు :చెరువు కట్టపై బోల్తాపడిన ఆటో.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వింజమూరు :చెరువు కట్టపై బోల్తాపడిన ఆటో.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు వింజమూరు: 167వ జాతీయ రహదారిపై వింజమూరు చెరువు కట్ట వద్ద శుక్రవారం ఆటో ప్రమాదం చోటుచేసుకుంది.
  • వింజమూరు నుంచి ఉటుకూరు వైపు కిరాణా సరుకులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
  • ఈ ఘటనలో ఆటో డ్రైవర్ గంగపట్ల మహేంద్ర తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు

వింజమూరు: 167వ జాతీయ రహదారిపై వింజమూరు చెరువు కట్ట వద్ద శుక్రవారం ఆటో ప్రమాదం చోటుచేసుకుంది. వింజమూరు నుంచి ఉటుకూరు వైపు కిరాణా సరుకులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ గంగపట్ల మహేంద్ర తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స చేసి వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *