ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ ఫేజ్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదిలాబాద్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ జే సంగీత తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంగీత మాట్లాడుతూ, దోస్త్ రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 20 నుంచి 26 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంకా ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. అలాగే, ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీప ప్రభుత్వ డిగ్రీ కళాశాలను లేదా దోస్త్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని ప్రిన్సిపల్ సంగీత విజ్ఞప్తి చేశారు.

డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పెషల్ ఫేజ్