Tuesday, 16 June 2026
  • Home  
  • డా. ప్రభాకర్ నాయుడికి ఘన జన్మదిన సన్మానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డా. ప్రభాకర్ నాయుడికి ఘన జన్మదిన సన్మానం

ప్రజా వైద్యుడిగా, మాజీ మున్సిపల్ ఛైర్మన్‌గా విశిష్ట సేవలు అందించిన డా. నీలయ్య గారి ప్రభాకర్ నాయుడు గారి 89వ జన్మదినోత్సవం సందర్భంగా మద్దూరుపాడు మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ (RBK), లోక్ అదాలత్ సభ్యులు ముడిగండ్ల మాలకొండ రెడ్డి కలిసి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డా. ప్రభాకర్ నాయుడు ప్రజా వైద్యుడిగా లక్షలాది మందికి శస్త్రచికిత్సలు నిర్వహించి, నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ వైద్య వృత్తికి విశిష్టమైన గౌరవాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. ప్రజాసేవను జీవిత లక్ష్యంగా చేసుకుని అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

ప్రజా వైద్యుడిగా, మాజీ మున్సిపల్ ఛైర్మన్‌గా విశిష్ట సేవలు అందించిన డా. నీలయ్య గారి ప్రభాకర్ నాయుడు గారి 89వ జన్మదినోత్సవం సందర్భంగా మద్దూరుపాడు మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ (RBK), లోక్ అదాలత్ సభ్యులు ముడిగండ్ల మాలకొండ రెడ్డి కలిసి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డా. ప్రభాకర్ నాయుడు ప్రజా వైద్యుడిగా లక్షలాది మందికి శస్త్రచికిత్సలు నిర్వహించి, నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ వైద్య వృత్తికి విశిష్టమైన గౌరవాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. ప్రజాసేవను జీవిత లక్ష్యంగా చేసుకుని అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.