Friday, 19 June 2026
  • Home  
  • టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కుమార్తె వివాహానికి ఎస్సీవీకి ఆహ్వానం
- తిరుపతి

టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కుమార్తె వివాహానికి ఎస్సీవీకి ఆహ్వానం

శ్రీ కాళహస్తి, జూన్ 18, (పున్నమి న్యూస్) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుడు, బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి తన కుమార్తె వివాహ మహోత్సవానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన శ్రీకాళహస్తిలోని ఎస్సీవీ నాయుడు నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, ఆయన అనుచరులు భానుప్రకాష్ రెడ్డికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో పలువురు రాజకీయ, సామాజిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.