*జి.కొండూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వేములకొండ నవీన్ కుమార్ గారు ఖరారు..*
*జి.కొండూరు మండల కేంద్రమైన, జి.కొండూరు గ్రామ YSR కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వేములకొండ నవీన్ కుమార్ గారిని పార్టీ నాయకులు,కార్యకర్తలు, గ్రామ పెద్దల మద్దతుతో ఖరారు చెయ్యడం జరిగింది. మీ అమూల్యమైన ఓటును వేములకొండ నవీన్ గారికి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం..*
*జి.కొండూరు YSR కాంగ్రెస్ పార్టీ..*

