*అందరికీ నమస్కారం*
*రేపు అనగా ది 16.11.2026 సోమవారం ఉదయం 10:39 ని. లకు చంద్రాల లోని సచివాలయం నందు కీర్తిరాయునిగూడెం ఎన్డీయే కూటమి సర్పంచ్ అభ్యర్థి బెజవాడ వెంకట దివ్య గారు నామినేషన్ దాఖలు చేయుచున్నారు. కావున ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్పూర్తిగా కోరుచున్నాము.*
ఇట్లు
*గ్రామ ఎన్డీయే కూటమి*
*కీర్తిరాయునిగూడెం*

