వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట :( పున్నమి తెలుగు దినపత్రిక ) అండర్ 17 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ) ఖోఖోపోటీలకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత విద్యార్థిని లావణ్య ఎంపికైనట్లు హెచ్ఎం తేజావత్ జయ, వ్యాయామ…
- రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల నవంబర్ 13, 14 ,15 తేదీలలో మేడ్చల్ జిల్లా తుమ్ కుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతాయని, రాష్ట్రస్థాయి పోటీలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని హెచ్ఎం జయ కోరారు.
- విద్యార్థిని లావణ్య, వ్యాయామ ఉపాధ్యాయురాలు వీరగోని స్వప్నను హెచ్ఎం జయతో పాటు ఉపాధ్యాయులు సునీత ,శశిధర్, సంతోష్ కుమార్, పిన్నింటి బాలాజీ రావు, మొగిలి, సుందర్, సతీష్ కుమార్, రామకృష్ణ, క్రాఫ్ట్ టీచర్ కింద ఇందిర, జూనియర్ అసిస్టెంట్ జాహేద్ అభినందించారు.
చెన్నరావుపేట 🙁 పున్నమి తెలుగు దినపత్రిక ) అండర్ 17 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ) ఖోఖోపోటీలకు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత విద్యార్థిని లావణ్య ఎంపికైనట్లు హెచ్ఎం తేజావత్ జయ, వ్యాయామ ఉపాధ్యాయురాలు వీరగోని స్వప్న తెలిపారు.అక్టోబర్ 31 న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల నవంబర్ 13, 14 ,15 తేదీలలో మేడ్చల్ జిల్లా తుమ్ కుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతాయని, రాష్ట్రస్థాయి పోటీలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని హెచ్ఎం జయ కోరారు. విద్యార్థిని లావణ్య, వ్యాయామ ఉపాధ్యాయురాలు వీరగోని స్వప్నను హెచ్ఎం జయతో పాటు ఉపాధ్యాయులు సునీత ,శశిధర్, సంతోష్ కుమార్, పిన్నింటి బాలాజీ రావు, మొగిలి, సుందర్, సతీష్ కుమార్, రామకృష్ణ, క్రాఫ్ట్ టీచర్ కింద ఇందిర, జూనియర్ అసిస్టెంట్ జాహేద్ అభినందించారు.
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన