వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట : ( పున్నమి న్యూస్ ) ఈ రోజు ప్రాథమిక పాఠశాల చెన్నారావుపేట నందు హెడ్ మాస్టర్ గా నూతనంగా భాధ్యతలు స్వీకరించిన ఇల్లా సూరయ్య గారిని ఘనంగా సన్మానించిన మండల విద్యాశాఖధికారిని మనుపాటి పాపమ్మ గారు, పాఠశాల పూర్వ హెడ్ మాస్టర్ మరియు PRTUTS…
- ఇల్లా సూరయ్య గారు మాట్లాడుతూ గ్రామస్తులు సర్పంచ్, ఉపసర్పంచ్ గారు, ఉపాధ్యాయుల, గత హెడ్ మాస్టర్ ల సహకారం తో పాఠశాల సర్వతోముఖభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేసారు.
- ఈ కార్యక్రమంలో PRTUTS మండల అధ్యక్ష-కార్యదర్శులు పుజారి సురేందర్, బానోతు వెంకన్న హైస్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు అనిల్ కుమార్ పూదోట, మర్రి రాజు, కోర్పొజు మంజుల, కన్యధార అనిల్ కుమార్, ఆరాధనా, క్రాంతి, సునీత తదితరులు పాల్గొన్నారు.
చెన్నరావుపేట : ( పున్నమి న్యూస్ )
ఈ రోజు ప్రాథమిక పాఠశాల చెన్నారావుపేట నందు హెడ్ మాస్టర్ గా నూతనంగా భాధ్యతలు స్వీకరించిన ఇల్లా సూరయ్య గారిని ఘనంగా సన్మానించిన మండల విద్యాశాఖధికారిని మనుపాటి పాపమ్మ గారు, పాఠశాల పూర్వ హెడ్ మాస్టర్ మరియు PRTUTS వరంగల్ జిల్లా పూర్వ అధ్యక్షులు ఈధునూరి రవీందర్ రెడ్డి గారు, చెన్నారావుపేట గ్రామ ఉపసర్పంచ్ దొంతి శ్రీనివాస్ గారు. ఇల్లా సూరయ్య గారు మాట్లాడుతూ గ్రామస్తులు సర్పంచ్, ఉపసర్పంచ్ గారు, ఉపాధ్యాయుల, గత హెడ్ మాస్టర్ ల సహకారం తో పాఠశాల సర్వతోముఖభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో PRTUTS మండల అధ్యక్ష-కార్యదర్శులు పుజారి సురేందర్, బానోతు వెంకన్న హైస్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు అనిల్ కుమార్ పూదోట, మర్రి రాజు, కోర్పొజు మంజుల, కన్యధార అనిల్ కుమార్, ఆరాధనా, క్రాంతి, సునీత తదితరులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన