
*చుక్కమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు**మహబూబాబాద్, సెప్టెంబర్ 30:* మహబూబాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన కామ చుక్కమ్మ గారు ఇటీవల మృతి చెందగా, విషయం తెలుసుకున్న *మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* నేడు వారి నివాసానికి చేరుకున్నారుఈ సందర్భంగా చుక్కమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, చుక్కమ్మ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారుఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ బిందు ఆంగోత్, డోర్నకల్ సీపీఐ కార్యదర్శి, ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, బోడ శ్రీను నాయక్, సర్పంచ్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, జంగం రవి, ఇనుగుర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

