రైల్వేకోడూరు: తిరుపతి కడప నేషనల్ హైవే ప్రక్కన మాధవరంపోడు ఉప్పరపల్లి మధ్యన ఉన్న నూతన గ్రీన్ వుడ్ హోటల్ &రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన *వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు*
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, ఉప సర్పంచ్ శివ సాయి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నందా బాల,సర్పంచ్లు శివయ్య, శ్రీరామ్ వినోద్, ఈశ్వరయ్య యాదవ్, ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, తొండం రాజేంద్ర, బాలిశెట్టి హరి, ఇర్ఫాన్ నవాబ్,కోప్పల శంకరయ్య,మస్తాన్,రాజగోపాల్, సిద్దయ్య,శివాజీ,అనిల్ రెడ్డి,గల్లా శ్రీను,అరుణమ్మ,తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ వుడ్ హోటల్ &రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
రైల్వేకోడూరు: తిరుపతి కడప నేషనల్ హైవే ప్రక్కన మాధవరంపోడు ఉప్పరపల్లి మధ్యన ఉన్న నూతన గ్రీన్ వుడ్ హోటల్ &రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన *వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు* ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, ఉప సర్పంచ్ శివ సాయి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నందా బాల,సర్పంచ్లు శివయ్య, శ్రీరామ్ వినోద్, ఈశ్వరయ్య యాదవ్, ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, తొండం రాజేంద్ర, బాలిశెట్టి హరి, ఇర్ఫాన్ నవాబ్,కోప్పల శంకరయ్య,మస్తాన్,రాజగోపాల్, సిద్దయ్య,శివాజీ,అనిల్ రెడ్డి,గల్లా శ్రీను,అరుణమ్మ,తదితరులు పాల్గొన్నారు.

